గొంతుకోసి నీటిలో పడేశారు

by Sumithra |
గొంతుకోసి నీటిలో పడేశారు
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో దారుణం నెలకొంది. ఓ మహిళ గొంతుకొసిన దుండగులు నీటి గుంతలో పడేశారు. పూడూర్ మండలం రాకంచర్ల పారిశ్రామిక కారిడార్‌ సమీపంలో ఈ దారుణ హత్య వెలుగుచూసింది. అయితే, మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్మిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story