- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యూరిన్ శాంపిల్‌తో ప్రెగ్నెన్సీ క్యాన్సర్ టెస్ట్..!
by vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్ : మూత్ర పరీక్ష ద్వారా గర్భసంచి క్యాన్సర్ ఉందో లేదో తెలిపే ‘నాన్ ఇన్వాసివ్ టెస్ట్’ మైక్రోస్కోప్ పరికరాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనిద్వారా ఖచ్చితమైన ఫలితాలు వెల్లడవుతాయని వారు చెబుతున్నారు.
అందుకోసం 103 మంది క్యాన్సర్ వ్యాధి బాధితులు, 113 మంది రుతుస్రావం ఆగిపోయిన మహిళల యూరిన్ శాంపిల్స్ సేకరించి పరిశోధనలు జరిపినట్లు పేర్కొన్నారు. అయితే, గర్భసంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలను ఈ మైక్రోస్కోప్ పరికరం 91.70శాతం ఖచ్చితత్వంతో కనుగొన్నదని మాంచెస్టర్ పరిశోధకులు స్పష్టంచేశారు.
Advertisement
Next Story