కేజ్రీవాల్‌కు శుభాకాంక్షల వెల్లువ..

by Ramesh Goud |
కేజ్రీవాల్‌కు శుభాకాంక్షల వెల్లువ..
X

ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టబోతున్నఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు పశ్చిమ‌బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్‌కిషోర్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, మంగళవారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి 57 స్థానాల్లో ముందంజలో ఉండగా, బీజేపీ 13స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ ఇంకా ఖాతా తెరవలేదు.

Advertisement

Next Story

Most Viewed