- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Astrology: 2025 జనవరి 1న శక్తివంతమైన యోగాలు.. ఆ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే!
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాశి సంచారాలు చేస్తుంటాయి. అయితే, వారం రోజుల్లో 2024 సంవత్సరం ముగియబోతోంది. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2025 అయిన మంచిగా ఉంటుందేమో అని నమ్మకంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే 2025 జనవరి 1 న ఎంతో శక్తివంతమైన మాలవ్య రాజయోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా నాలుగు రాశులవారికి కలిసి రానుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
తులా రాశి
ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అలాగే, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీరు దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే, కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథులతో వ్యాపార సంబంధాలు కుదురుతాయి. దీనివల్ల మీకు అధిక లాభాలు వస్తాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారిలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికీ కొత్త ఉద్యోగం వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టె వారికీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికీ ఆకస్మిక లాభాలు వస్తాయి. పూర్వీకుల ఆస్తులు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలు పొందుతారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.