- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TFI: తెలంగాణలో ప్రీమియర్ షోలు రద్దు.. సినీ ప్రముఖుల సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్ కేసు(Allu Arjun Case) వ్యవహారం నేపథ్యంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ(Bhimla Naik Producer) స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(FDC) చైర్మన్ దిల్ రాజు(Dil Raju) గేమ్ చేంజర్ సినిమా(Game Changer Movie) ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికాలో ఉన్నారని.. ఆయన హైదరాబాద్‌కు వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలుస్తామని వెల్లడించారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై మరోసారి చర్చిస్తామని అన్నారు. అంతేకాదు.. సంక్రాంతి వేళ విడుదలయ్యే సినిమాలకు పెయిడ్ ప్రీమియర్స్ అవసరం లేదని.. విడుదల రోజునే తెల్లవారుజామున 4:30 గంటలకు సినిమా పడితే చాలని అన్నారు. కాగా, ఇటీవల అసెంబ్లీ వేదికగా తెలంగాణ తాను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండబోదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.