- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిస్తర్ సర్దుకోండి.. లేదంటే మిమ్మల్ని10 అడుగుల గోతిలో పాతేస్తా
X
దిశ,వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ అసహనానికి గురయ్యాయి. మిమ్మల్ని 10అడుగుల లోతు పాతిపెడతానంటూ మండిపడ్డారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ గవర్నెన్సీ పేరుతో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.., మధ్యప్రదేశ్ ను వదిలేయండి లేదంటే మిమ్మల్ని పాతిపెడతానంటూ మాఫియాతో పాటు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నవారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన అంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోని పాలన అని అర్ధం.ఇప్పుడు మనరాష్ట్రంలో అదే పాలన నడుస్తుందంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి.
Advertisement
Next Story