- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సమయంలో ‘లో దుస్తులు’ వేసుకోవద్దట..?
దిశ, వెబ్‌డెస్క్ : నేటి యువత దుస్తుల ఎంపికకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. స్టైలీస్‌గా, కంఫర్ట్‌గా, ఆకర్షనీయంగా కనిపించేందుకు పెద్దపీట వేస్తున్నారు. వాటికి తగ్గట్టుగా లో దుస్తులను కూడా సెలక్ట్ చేసుకుంటున్నారు. లో దుస్తుల్లో కూడా ఎన్నో వెరైటీస్ మార్కెట్‌లోకి వచ్చాయి. అయితే ఎన్నో కొత్త పుంతలు తొక్కిన ఫ్యాషన్ లో దుస్తలు రాత్రి వేళల్లో ధరించకపోవడమే బెస్ట్ అని వైద్యులు సూచిస్తున్నారు. వినడానికి వింతగా ఉన్నా.. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనట. ఎందుకు ధరించకుడదో కూడా పరిశోధనలు చేసి మరీ వివరిస్తున్నారు.
లో దుస్తులు బిగుతుగా ఉండడం వల్ల ప్రైవెట్ భాగాల్లో చెమట పడుతుంది. సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన దుస్తులు ఆ చెమటను గ్రహించి సున్నితమైన కణాలతో ఉన్న ప్రైవేట్ భాగాలకు హాని చేస్తాయి. చెమటతో మట్టి పెరుకుపోయి దుర్వాసన రావడంతో పాటు దురద వస్తుంది. కొన్ని సందర్భాల్లో సుఖ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది.
లో దుస్తుల రాత్రి వేళల్లో ధరించడం వల్ల మహిళల్లో 20 శాతం ‘కాండిడా’ బ్యాక్టీరియ ఎటాక్ చేస్తుంది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్‌ను సృష్టించి అనేక అనార్థాలకు దారి తీస్తుంది. కాటన్ దుస్తులు వేసుకున్నా.. దీని ప్రభావం ఉంటుంది. బిగుతుగా ఉంటే లో దుస్తువుల వల్ల అల్సర్, గుండెలో మంట, పొత్తి కడుపు నొప్పి వస్తాయని పరిశోధనల్లో తేలింది. పురుషుల్లోనూ ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయని వైద్యులు పేర్కొన్నారు. ఈ నివేధిక ఆధారంగా రాత్రి వేళల్లో లో దుస్తులు వేసుకోకపోవడమే మేలని తేలింది.