- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహాత్ముడికి నోబెల్ ఎందుకివ్వలేదో తెలుసా?
by Anukaran |
X
న్యూఢిల్లీ: ‘మహాత్మా’ మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు దక్కలేదన్న కోట్లాది మందిలో మెదిలే ప్రశ్నకు నోబెల్ ఫౌండేషన్ ఓ వ్యాసంలో సూచనప్రాయంగా వెల్లడించింది. ప్రపంచ శాంతికి చేసిన కృషికి గుర్తుగా ఇచ్చే శాంతి పురస్కారాన్ని గాంధీకి ఇవ్వకపోవడానికి ఆయనలో అధిక శాతంలో ఉన్న జాతీయవాదం, దేశభక్తి గుణాలు కారణమని తెలిపింది. ఆయన నామినేషన్ల తిరస్కరణకు అన్నింటిలో ఇవే కారణాలు ప్రముఖంగా ఉన్నట్టు ఆ వ్యాసం ద్వారా తెలుస్తున్నది. 1937, 1938, 1939, 1947, 1948లలో మొత్తం ఐదుసార్లు నోబెల్ శాంతి పురస్కారం కోసం మహాత్మా గాంధీ పేరు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story