- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూరో 2020 ఫైనల్‌కు 60వేల మంది ప్రేక్షకులు
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2020 సెమీస్, ఫైనల్స్ జరుగనున్న లండన్‌లోని వింబ్లే స్టేడియంలో 60 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు. బ్రిటన్ ప్రభుత్వం సరికొత్త కోవిడ్ నిబంధనల ప్రకారం స్టేడియంలోకి 75 శాతం మంది ప్రేక్షకులను అనుమతించే వీలుంది. వింబ్లే స్టేడియం 90 వేల కెపాసిటీ కలిగి ఉన్నది. దీంతో నిబంధనల ప్రకారం 60 వేల మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరిగే యూరో 2020 గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడింది. యూరో కప్ ప్రారంభించిన తర్వాత 60వ ఏడాది కావడంతో యూరో 2020 పేరుతోనే టోర్నీ నిర్వహిస్తున్నారు. గ్రూప్ స్టేజి మ్యాచ్‌లకు 22,500, రౌండ్ 16 నాకౌట్ మ్యాచ్‌లకు 40 వేల సామర్థ్యంతో వింబ్లే స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నారు.
Advertisement
- Tags
- football
Next Story