26 నుంచి అందుబాటులోకి..

by sudharani |   ( Updated:2020-05-23 02:24:31.0  )
26 నుంచి అందుబాటులోకి..
X

దిశ, వెబ్ డెస్క్: నిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. వెల్ నెస్ సెంటర్ ను ఈనెల 26 నుంచి అందుబాటులోకి రానున్నది పేర్కొన్నారు. వెల్ నెస్ సెంటర్ ను కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దినట్లు, ఈ సెంటర్ ద్వారా అద్భుతంగా వైద్య సేవలందించనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story