- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ కింద.. పైన నేను.. వైరల్ అవుతున్న మీమ్
దిశ, వెబ్ డెస్క్: కరోనా ఉదృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. కరోనాను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మాస్కులను ధరించాలంటూ ప్రజలలో అవగాహనా కల్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా మాస్క్ లు ఖచ్చితంగా ధరించాలంటూ ముంబై పోలీసులు విన్నూత ప్రచారం మొదలు పెట్టారు. ట్విట్టర్ వేదికగా ఒక మీమ్ లా తయారు చేసిన ఒక పోస్ట్ ని పోలీసులు పోస్ట్ చేసారు. 1996లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ఆజ్ మై ఊపర్.. ఆస్మాన్ నీచే సాంగ్‌కు కొంచెం మార్పులు, చేర్పులు చేసి ఆజ్ మై ఊపర్.. కాజ్ మాస్క్ హై నీచే ( నీ మాస్క్ కింద ఉంది కాబట్టి .. నేను పైన ఉన్నాను) అని వైరస్ అంటున్నట్లు ఉన్న ఈ మీమ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక దీనికి క్యాప్షన్ గా ‘వైరస్ ని ఖామోష్ చేయాలంటే మాస్కు సరిగా ధరించండి’ అంటూ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వైరల్ ట్వీట్ పై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
Wear your mask properly to 'Khamosh' the virus!#MaskHaiNeeche#CoronaHaiUppar#TakingOnCorona pic.twitter.com/ojIYZFcyco
— Mumbai Police (@MumbaiPolice) March 30, 2021