- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వనపర్తి జిల్లాలో వింత జంతువు సంచారం.. టెన్షన్‌లో ప్రజలు
by Shyam |
X
దిశ, వనపర్తి : వనపర్తి జిల్లాలోని వెంకటాపూర్ గ్రామం జక్కంపల్లి మధ్య అటవీ ప్రాంత శివారులో చిరుతను పోలిన వింత జంతువు కదలికలను గ్రామ యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. జక్కంపల్లి శివారులోని పంట పొలాల్లో నిన్న సాయంత్రం ఈ వింత జంతువును చూసినట్లు వారు చెబుతున్నారు.
తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఇది చిరుత లేక మరేదైనా జంతువా అని ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
పునుగు పిల్లి.. భయపడాల్సిన అవసరం లేదు : వాణి కుమారి, ఫారెస్ట్ రేంజర్, వనపర్తి.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, చిన్నచిన్న అడవులలో సంచరించే జంతువుల జాతికి చెందిన పునుగుపిల్లిగా గుర్తించామని వనపర్తి ఫారెస్ట్ రేంజర్ వాణి కుమారి తెలిపారు. ఈ జంతువు ద్వారా ఎటువంటి ప్రాణహాని ఉండదని అన్నారు.
Advertisement
Next Story