హారీపోటర్‌ని మరిపిస్తున్నావ్ : విజయసాయిరెడ్డి

by srinivas |
హారీపోటర్‌ని మరిపిస్తున్నావ్ : విజయసాయిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రజ్యోతి పత్రికపై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా మరోసారి విమర్శలు చేస్తూ… ‘ఏమి ఊహాజనిత రాతలు కిట్టన్నా?నీ కాల్పనిక కథల దెబ్బకు హ్యారీపోటర్ సిరీస్ మరుగున పడిపోతోంది. అధికారులకు శాఖల కేటాయింపుపైనా కులం కార్డునే ప్రయోగిస్తున్నావ్’ అంటూ తనదైన శైలిలో విమర్శలు చేశారు.

Advertisement

Next Story