ఈ విజయం మహిళలదే..

by vinod kumar |   ( Updated:2020-11-07 21:14:57.0  )
ఈ విజయం మహిళలదే..
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతామని అమెరికా నూతన ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలు, వాలంటీర్లకు ఆమె కృతజ్ఞతలను తెలిపారు. తన విజయాన్ని మహిళా లోకం విజయంగా ఆమె అభివర్ణించారు. అమెరికాలోని జాతి వివక్షను నిర్మూలిద్దామని పిలుపు నిచ్చారు. అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని తెలిపారు. కఠినమైన లక్ష్యాల కోసం నిరంతరం పోరాడుదామని పిలుపు నిచ్చారు.

Advertisement

Next Story