- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీంలో పతంజలికి చుక్కెదురు
by Harish |
X
దిశ, వెబ్ డెస్క్: కరోనాను క్యాష్ చేసుకోవడానికి పతంజలి కొరోనిల్ పేరుతో ఓ మందును మార్కెట్ లో రిలీజ్ చేసింది. దీనిపై చెన్నైకి చెందిన అరుద్రా ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1993 నుంచే తాము కోరోనిల్ అనే ట్రేడ్ మార్కును ఉపయోగిస్తున్నామని.. దీంతో పతంజలిపై చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.
విచారించిన ఏక సభ్య ధర్మాసనం కొరోనిల్ అమ్మకాలను నిలిపివేయడమే కాకుండా ట్రేడ్ మార్క్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పతంజలిని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై పతంజలి సుప్రీంను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు.. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన స్టేపై జోక్యం చేసుకోమని, ఈ అంశంపై ఆ కోర్టులోనే తెల్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Next Story