- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెడ్డింగ్ మ్యాగజైన్‌పై వేదిక.. మెరిసిపోతున్న ముంబై భామ
by Shyam |
X
దిశ, సినిమా: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌గా ఎదిగిన ముంబై భామ వేదిక కుమార్. తమిళ్ ఫిల్మ్ ‘మద్రాసి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వేదిక.. బాలీవుడ్‌తో పాటు పలు సౌత్ సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలో వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించే వేదిక.. తాజాగా ‘వరా’ అనే బ్రైడల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురితమైన తన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో రెడ్ లెహంగా, యెల్లో చున్నీతో వేదిక మెరిసిపోతుండగా.. నెటిజన్లు బ్యూటిఫుల్ హీరోయిన్, స్టన్నింగ్ లుక్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ ఫొటో చూసిన అందాల భామ ఇలియానా ‘గార్జియస్’ అని కామెంట్ చేయడం విశేషం. ఇక తెలుగులో చివరగా బాలయ్య ‘రూలర్’ సినిమాలో కనిపించిన వేదిక, ప్రస్తుతం ‘చేతి మందారం తులసి, వినోధన్, హోం మినిస్టర్, జంగల్’ చిత్రాల్లో నటిస్తోంది.
Advertisement
Next Story