- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Summer Snacks: వేసవిలో పిల్లలు ఫుడ్ తినడం లేదా..అయితే ఈ వేసవి స్నాక్స్ మీకోసమే..
Summer Snacks
దిశ, వెబ్‌డెస్క్: వేసవి వచ్చిందంటే చాలు పిల్లలు ఆటల్లో పడి సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోరు. వాళ్లకు భోజనం పెట్టటం పెద్ద టాస్క్‌లా మారుతుంది పేరెంట్స్‌కి. ఎండలో ఎక్కువగా ఆడటం, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల జ్వరాలు వస్తుంటాయి. అయితే చాలా మంది పిల్లలు ఎక్కువగా స్నాక్స్(Snacks) ఇష్టంగా తింటారు. అయితే చైల్డ్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యం కలిగిన డాక్టర్ కృతి ఇస్రానీ సలహామేరకు.. మండుతున్న వేడిని అధిగమించడానికి, పిల్లల్లో మానసిక స్థితిని మెరుగుపరచడానికి అవసరమైన కొన్ని ఆరోగ్యమైన, రుచికరమైన 5 రకాల వేసవి స్నాక్స్(Summer Snacks) ఉన్నాయి. అవి ఏంటో తెలుపుకుందాం..
1. మామిడి ఐస్: పిల్లలు వేసవిలో ఎక్కువగా ఐస్‌లను ఇష్టపడుతుంటారు. అదే ఇంట్లో మీరే స్వయంగా తయారు చేస్తే ఇంకా మంచిది.
మామిడి ఐస్‌కి కావలసినవి: మామిడి పండు గుజ్జు, తగినంత పెరుగు, ఒక స్ఫూన్ చెక్కెర. ఈ మూడు మిశ్రమాలను మిక్సిపట్టి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఐస్‌క్రీమ్ కర్రను పెట్టి రాత్రి అంతా ఫ్రిజ్‌లో ఉంచి తీస్తే సరి. పిల్లలు ఇష్టంగా తింటారు. అంతే కాకుండా మామిడిలో ఉండే పోషకాలు కూడా పిల్లలకు అందుతాయి.
2. ఓట్స్ & బ్లూబెర్రీ కప్‌కేక్: ఈ స్నాక్స్‌కి కావలిసిన పదార్ధాలు
ఓట్స్, గోధుమ పిండి( ఈ రెండు ఒక్కో కప్పు), బెల్లం పొడి(స్వీట్ కావాల్సినంత), బేకింగ్ పౌడర్(చిటికెడు), ఉప్పు(తగినంత), పాలు(ఒక కప్పు), 1 గుడ్డు, అలాగే దీనితో పాటు ఒక కప్పు వంట నూనె. ఈ పొడి పదా
3. ఎయిర్ ఫ్రైయర్ చిలకడదుంప చిప్స్: చిలకడదుంపలో పోషకాలు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ఈజీగా తయారయ్యే చిప్స్ ఇవి.
చిలకడదుంపను బాగా కడిగి, రౌండ్‌గా సన్నని ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలపై ఆలివ్ నూనె, తగినంత ఉప్పు వేసుకుని ఎయిర్ ఫ్రైయర్‌పై సరి పొరలో ఉంచి 360F వద్ద 20 నిమిషాల పాటు ఎయిర్ ఫ్రై చేస్తే సరిపోతుంది.