- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎగ్ చట్నీ చేయడం ఇంత ఈజీనా..? వాహ్...
దిశ, వెబ్ డెస్క్: ఎగ్ చట్నీని చాలామంది ఇష్టపడుతుంటారు. ఎగ్ చట్నీతో తింటే కమ్మగా లొట్టలేసుకుంటూ బాగుందంటూ తింటారు. అయితే, ఎగ్ చట్నీ చేయడం చాలా ఈజీ. అదేలా అంటే..
ఎగ్ చట్నీ కావాల్సిన వస్తువులు...
1. నూనె - 110 గ్రాములు
2. ఉడికిన గుడ్లు - 4
3. మిరియాలు - 25 గ్రాములు
4. పెరుగు - 55 గ్రాములు
5. పెప్పర్ పొడి - 50 గ్రాములు
6. ఉప్పు - అవసరమైనంత
7. కరివేపాకు - అవసరమైనంత
8. వెల్లుల్లి - 20 గ్రాములు
9. టమోటాలు - అవసరమైనన్నీ (సుమారుగా 2)
ముందుగా ఓ పాత్ర తీసుకోవాలి. దానిని స్టౌవ్ పైన పెట్టి అందులో నూనె పోయాలి. ఆ తర్వతా అందులో వెల్లుల్లి వేయాలి. మిరాయలు కూడా వేసి వేయించాలి. అవి వేగినంక కరివేపాకు కూడా వేయాలి. ఆ తర్వాత ఉడికిన గుడ్ల ముక్కలు వేయాలి. వీటితోపాటు కట్ చేసిన టమోటా ముక్కలను కూడా వేయాలి. కొద్దిసేపైనంక పెరుగు, ఉప్పు, పెప్పర్ పౌడర్ వేయాలి. ఆ తర్వాత కొద్ది సేపటికి ఎగ్ చట్నీ రెడీ అవుతుంది.