- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో గర్భిణీ స్త్రీలకూ వాక్సిన్
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకూ వాక్సినేషన్ ఇవ్వాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. క్యాంప్ కార్యాలయంలో సోమవారం కరోనా నివారణ, వ్యాక్సినేషన్‌పై జరిగిన సమీక్షలో వాక్సినేషన్‌పై మరింత ధ్యాస పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులకు వాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారికి చేపడుతున్న వాక్సినేషన్ 90 శాతం పూర్తైన తర్వాత ఉపాధ్యాయులకు, మిగిలిన వారికి వాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు ఇప్పటికే వాక్సినేషన్ ఇస్తున్నామని.. అలాగే 5ఏళ్లు దాటిన పిల్లలున్న తల్లులకు ప్రాధాన్యంగా టీకా వేయాలన్నారు. ప్రాధాన్యతల ప్రకారం విభాగాల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు వాక్సినేషన్ పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారు.
Advertisement
Next Story