కరోనా నుంచి కోలుకున్న వీహెచ్

by srinivas |
కరోనా నుంచి కోలుకున్న వీహెచ్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ దంపతులు కరోనా వైరస్ నుంచి కోలుకొని బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. జూన్ 21కరోనా వైరస్ బారిన పడిన వీహెచ్‌ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. దాదాపు 10రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న వీహెచ్‌ పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి చేరుకున్నారు.

Advertisement

Next Story