- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామా

X
దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి రాజీనామా చేశారు. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం చెందుతుండటంతో పాటు గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా దెబ్బతింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. గ్రేటర్ ఎన్నికల్లో పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అధిష్టానానికి పంపించారు. టీపీసీసీ చీఫ్గా కొత్తవారిని నియమించుకోవాలని ఏఐసీసీకి ఉత్తమ్ లేఖ ద్వారా కోరారు.
Next Story