రేవంత్ రెడ్డి నిర్బంధంపై ఉత్తమ్ ఫైర్

by Shyam |
రేవంత్ రెడ్డి నిర్బంధంపై ఉత్తమ్ ఫైర్
X

దిశ, న్యూస్ బ్యూరో: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిర్బంధంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ నిర్బంధాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సభాహక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంగిస్తోందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్‌ను కలిసినట్టు వెల్లడించారు.

Tags: utham kumar, ts govt, reventh reddy, detention,

Advertisement

Next Story