- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూపీ హెల్త్ మినిస్టర్‌కు కరోనా
by Anukaran |
X
లక్నో: ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి అతుల్ గార్గ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆగస్టు 15న టెస్టు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని, తాజా టెస్టులో పాజిటివ్ వచ్చిందని ఆయన వివరించారు. కాబట్టి ఈ నెల 16 నుంచి 18వ తేదీల్లో తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్‌లు కరోనాతో తనువు చాలించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సుమారు పదిమంది మంత్రులకు పైగానే కరోనా పాజిటివ్ తేలినట్టు సమాచారం.
Advertisement
Next Story