5.5లక్షల ఉద్యోగాలిచ్చాం : చంద్రబాబు

by srinivas |   ( Updated:2020-02-17 23:54:17.0  )

టీడీపీ ప్రభుత్వ హయాంలో 5.5లక్షల ఉద్యోగాలు వచ్చాయని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ… మూడు రాజధానుల ఆలోచన రాష్ర్టానికి మరణ శాసనం లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పెట్టుబడులన్నీ వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ఇలాగైతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.

Advertisement

Next Story