- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 నెలల క్రితమే పెళ్లి.. అంతలోనే దారుణం
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలోని హోసూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. అత్త వేధింపులు భరించలేక కొత్త కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం.. హోసూరు, తళి రోడ్డులోని అప్పావు నగర్‌కు చెందిన ముత్తుకు, దేవయాని(25)కి 8 నెలల క్రితమే వివాహం జరిగింది. అయితే, పెళ్లి జరిగిన నాటి నుంచి దేవయానికి, ముత్తు.. తల్లికి ఏదో ఒక్క విషయంలో గొడవలు జరుగుతూనే ఉండేవి. ప్రతీ విషయంలో అత్త.. తనను తిడుతుండటంతో మసస్తాపనికి లోనైన దేవయాని నిన్న రాత్రి.. అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు.
Advertisement
Next Story