గుడ్‌న్యూస్.. కొవాగ్జిన్‌కు యూకే గ్రీన్ సిగ్నల్

by Anukaran |   ( Updated:2021-11-08 22:52:47.0  )
Brazil suspends Covaxin deal as graft allegations probed
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన, భారతదేశంలోనే తయారు చేసిన కొవాగ్జిన్‎ను యునైటెడ్ కింగ్‌డమ్ (UK) గుర్తించింది. నవంబర్ 22 నుంచి కొవాగ్జిన్ అధికారికంగా గుర్తించబడుతుందని బ్రిటిష్ ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇన్‌బౌండ్ ట్రావెల్ కోసం ఆమోదించబడిన కొవిడ్ వ్యాక్సిన్‌ల జాబితాకు కొవాగ్జిన్‎ కూడా జోడించబడుతుంది. ముఖ్యంగా ఇండియాలో రెండు డోసులు పూర్తి చేసుకున్న ప్రజలకు ఇది వర్తింపజేయనుంది. కాగా, ఇప్పటికే WHO కొవాగ్జిన్‎కు విశ్వవ్యాప్తంగా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story