- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కరోనా’ పరీక్షల్లో స్వైన్ ఫ్లూ
by Shyam |
X
మణిపూర్ లో కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న ఇద్దరికి వైద్య పరీక్షలు చేయగా, వారికి స్వైన్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ఒకరు ఇటీవలే చైనాలో పర్యటించగా, మరొకరు అతనికి సన్నిహితంగా ఉన్నవారని రాష్ట్ర వైద్యసేవల డైరెక్టర్ రాజో వెల్లడించారు. అంతకుముందు కూడా చైనాలో పర్యటించిన పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించగా, వారికి ఎలాంటి వ్యాధి సోకలేదని తెలిపారు. అయితే, స్వైన్ సోకినవారిని సైతం ప్రత్యేకవార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామనీ, వారి కుటుంబసభ్యులకూ మందులు అందజేశామని రాజో వెల్లడించారు.
Advertisement
Next Story