- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంతెనను ఢీ కొట్టి కూలీలు మృతి
by Aamani |
X
దిశ, బోథ్: రోడ్డు ప్రమాదం ఇద్దరు వలస కూలీల ప్రాణాల్ని బలి తీసుకుంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. తవేరా వాహనంలో ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వలస కూలీలు శనివారం తెల్లవారుజామున ఇచ్చోడ మండలానికి చేరుకున్నారు. ఇచ్చోడ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న సమయంలో ఇస్లాంనగర్ సమీపంలో ఓ వంతెనకు ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు కూలీలు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను కారులో నుంచి వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Advertisement
Next Story