- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడుపులోనే కవలలు మృతి.. కారణం ఇదే!
X
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. అంబులెస్స్ కోసం ఓ గర్భిణి ఐదు గంటలుగా ఎదురు చూడటంతో కడుపులోనే కవల పిల్లలు చనిపోయారు. ఈ ఘటన జిల్లాలోని గిద్దలూరులో బుధవారం వెలుగులోకివచ్చింది. వివరాల్లోకివెళితే.. గర్భిణి మహిళా అబార్షన్ కోసమని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ అబార్షన్ చేసేందుకు సరైన సౌకర్యాలు లేవని చెప్పిన డాక్టర్లు ఒంగోలులోని రిమ్స్‌కు వెళ్లాలని సూచించారు. అయితే, అంబులెన్స్ కోసం ఎదురుచూడగా 5గంటలు గడచినా రాలేదు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆ మహిళ కడుపులోకి కవల పిల్లలు చనిపోయారు. కారణం తెలుసుకోవడానికి ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. వైద్యుల నిర్లక్ష్యం మూలానే కవలలు చనిపోయారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
Advertisement
Next Story