భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

by srinivas |
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ఈ ఏడాది ఏప్రిల్ 21 నుండి మే 31వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం, పాక్షిక లాక్ డౌన్ క్రమంలో భక్తులు తమ దర్శన తేదీని మార్చుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. అయితే సంవత్సరం లోపు ఒకసారి మాత్రమే ఇలా మార్చుకోవచ్చని సూచించింది.

Advertisement

Next Story