లోకేష్ కాన్వాయ్‌లో తనిఖీలు..

by Shyam |
లోకేష్ కాన్వాయ్‌లో తనిఖీలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కాన్వాయ్‌‌లో తెలంగాణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు జరిపినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో జూబ్లీహిల్స్ వద్ద నారా లోకేష్ కాన్వాయ్ ను నగర పోలీసులు ఆపారు. తనిఖీల అనంతరం తిరిగి పంపించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story