- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్
X
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరే యువతకు రాష్ట్ర సర్కారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతుల వారికి ఉద్యోగావకాశాలతో పాటు విద్యారంగంలోనూ రిజర్వేషన్‌ను అమలు చేయాలనుకుంటున్నది. వార్షికాదాయం రూ. 8 లక్షల లోపు ఉన్నవారు ఇందుకు అర్హులని నిర్ధారించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈబీసీ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలని తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఈబీసీ రిజర్వేషన్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాల్లోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే ఈబీబీ కోటా కిందకు వచ్చేవారికి ఉద్యోగంలో చేరడానికి గరిష్టంగా ఐదేళ్ళ సడలింపు నిబంధన వర్తిస్తుందని కేబినెట్ స్పష్టం చేసింది.
Advertisement
Next Story