- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ కంపెనీపై నేనే కేసులు పెట్టించా: సైదిరెడ్డి
దిశ,వెబ్‌డెస్క్: వివాదాస్పద భూములను ఓ కంపెనీ కొనుగోలు చేసిందని ఎమ్మెల్యే సైది రెడ్డి అన్నారు. రైతుల తరఫున కంపెనీ వారిపై తాను కేసులు పెట్టించానని చెప్పారు. భూములు అవకతవకలపై ఎత్తి చూపిందే తానని పేర్కొన్నారు. 2వేల ఎకరాల భూమిని 9వేల ఎకరాల పట్టా చేశారని ఆరోపించారు. ఒక్కో ఎకరంపై 9 మంది పట్టా పొందారని చెప్పారు. ఈ భూముల విషయాన్ని అసెంబ్లీలో కూడా లేవనెత్తామని చెప్పుకొచ్చారు. ఈ భూములతో తనకు సంబంధం ఉన్నట్టు రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దాడిలో పాల్గొన్న వారిలో గిరిజనులు ఎవరూ లేరని తెలిపారు.
కాగా గుర్రం పోడు తండాలో సర్వేనంబర్ 540లో 18వందల 76 ఎకరాల భూములను సర్కార్ అండతో టీఆర్‌ఎస్ నేతలు కబ్జాచేస్తున్నారని, హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి టీఆర్ఎస్ నాయకులు భూ దందా చేస్తున్నారనీ..గిరిజనల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.