టీఆర్ఎస్ నేతల మాస్టర్ ప్లాన్.. ఉపసర్పంచ్‌పై అవిశ్వాసానికి రెడీ

by Shyam |
టీఆర్ఎస్ నేతల మాస్టర్ ప్లాన్.. ఉపసర్పంచ్‌పై అవిశ్వాసానికి రెడీ
X

దిశ, మహముత్తారం : మహముత్తారం ఉపసర్పంచ్ వేముల మధుకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీఆర్ఎస్ నాయకులు రంగం సిద్ధం చేశారు. మధుకర్ గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుతో వార్డ్ సభ్యుడిగా గెలుపొంది ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. కాగా సోమవారం అధికార టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ వార్డ్ సభ్యులు ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి తిరిగి గులాబీ పార్టీ ఉప సర్పంచ్ పదవిని కైవసం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

Advertisement

Next Story