- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముదిరిన క్యాంప్ రాజకీయం.. ఫోన్లు లాక్కోవడంపై ఓటర్ల అసహనం..
X
దిశ, కొత్తగూడెం: గోవా క్యాంపునకు వెళ్ళి వచ్చిన ఓటర్లు కొత్తగూడెం చేరుకున్నారు. అయితే పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళక ముందు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా అందరి దగ్గర నుంచి టీఆర్‌ఎస్ నాయకులు ఫోన్లు తీసుకున్నారు. ఇలా చేయడం ఏంటని ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. తమపై అంత నమ్మకం లేదా అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
మీరు బయట మాత్రమే మమ్మల్ని కట్టడి చేయగలరు, లోపల పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళాక మేము ఎవరికి ఓటు వేస్తామో మీకు తెలుసా అని స్వరం పెంచారు. దీన్ని బట్టి చూస్తే, అధికార పార్టీ నాయకులు ఎంత భయపడుతున్నారో అర్థమౌతోందని జనం చర్చించుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులు మాత్రం అవన్నీ అవాస్తవమని కొట్టి పారేశారు.
Advertisement
Next Story