- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్కతుర్తి ఎస్సై సస్పెండ్..ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
by Aamani |
X
దిశ, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్సై రాజ్ కుమార్ గురువారం రాత్రి సస్పెండ్ అయినట్లు సమాచారం. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులను సంప్రదించగా సస్పెన్షన్ నిజమేనని తెలిపారు. సస్పెన్షన్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story