మీకు ఉన్న తెలివి తేటలకు.. బ్రెయిన్‌కు మీరు సుప్రీంకోర్టుకే జడ్జీ అవ్వాల్సిందన్న..(Meme Of The Day)

by Anjali |
మీకు ఉన్న తెలివి తేటలకు.. బ్రెయిన్‌కు మీరు సుప్రీంకోర్టుకే జడ్జీ అవ్వాల్సిందన్న..(Meme Of The Day)
X

దిశ, ఫీచర్స్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఓ కార్యక్రమలో మాట్లాడుతూ.. ‘‘రెండు సున్నాలు కలిస్తే.. రెండు సున్నాలు కలిస్తే లేదా నాలుగు సున్నాలు కలిస్తే.. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా వచ్చే రిజల్ట్ సున్నానే. అంటూ ఓ సందర్భంగా చెప్పుకొస్తారు. దీనిపై మీమర్స్ నెట్టింట ఓ మీమ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. సీఎం జగన్ మాటలను.. ‘‘మీకు ఉన్న తెలివి తేటలకు బ్రెయిన్‌కు మీరు సుప్రీంకోర్టుకే జడ్జీ అవ్వాల్సిందన్న అంటూ టాలీవుడ్ కమెడియన్ సునీల్ చెప్పవే చిరుగాలి సినిమాలో చేసిన కామెడీ వీడియోకు అండ్ అలవైకుంఠపురంలో అల్లు అర్జున్‌ ఫొటోకు లింక్ చేశారు. మీరు కచ్చితంగా ఫస్ట్ క్లాస్ స్టూడెంటే అయ్యుంటరు’’ అంటూ జగన్ ప్రసంగాన్ని జోడించి.. జనాలు సోషల్ మీడియాలో ఈ మీమ్ వైరల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed