- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Video Viral: రోడ్డుపై ‘తౌబా తౌబా’ డ్యాన్స్ రీల్.. అంతలోనే ఊహించని షాక్.. వైరల్ అవుతున్న వీడియో
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటినుంచి చిన్నాపెద్దా, ముసలి ముతకా అని తేడా లేకుండా తమ టాలెండ్‌ను బయట పెడుతున్నారు. కొన్ని సాంగ్స్‌కు అచ్చం నటీనటుల్లాగా చేసి సందడి చేస్తుంటే మరి కొందరు మాత్రం అంతకు మించిన స్టెప్స్‌తో డాన్స్‌లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అలా ఆకట్టుకునే ప్రయాణంలో కొన్ని సార్లు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అవి చూసిన కొందరికి అయ్యో పాపం అనిపిస్తే మరికొందరికి మాత్రం అవసరమా ఇవన్నీ గమ్మున తిని ఇంట్లో కూర్చోవచ్చుగా అని అనాలనిపిస్తుంది. ప్రస్తుతం ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
Mona dance అనే ఇన్‌స్టా గ్రామ్‌లో అప్‌లోడ్ అయిన వీడియో ప్రకారం.. ఒక యువతి రెడ్ శారీ కట్టుకొని బాలీవుడ్ బ్యాడ్ న్యూస్ సినిమాలోని ‘తౌబా తౌబా’ అనే సాంగ్‌కు డాన్స్ చేస్తుంది. అలా ఆ సాంగ్‌లోని మెయిన్ స్టెప్ వేయడానికి ట్రై చేయగానే ఆమె చెప్పుకు ఉన్న తడి వల్ల కాలు స్కిడ్ అయిపోయి కింద పడబోయింది. కానీ, ఆమె ముఖానికి దెబ్బలు తగలకుండా చేతులతో కవర్ చేస్తూ మళ్లీ పైకి లేచి సాంగ్‌ను కంటిన్యూ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. దీన్ని చూసిన నెటిజన్లు డాన్స్ ఓకే కానీ, కిందపడినప్పుడు బస్ లేదా ఇతర వాహనాలు గుద్దేసి వెళ్లిపోతే పరిస్థితి ఏంటనీ.. గుడ్ కవరింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోకి 2కోట్ల 41 లక్షల వ్యూస్‌తో పాటు 4 లక్షల 9 వేల లైక్స్ కూడా వచ్చాయి.
(photos link credits to mona _dance instagram id)