- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘శివయ్యా! నా మాట వినయ్యా..!’ శివయ్యకు వానర వందనం
X
మనుషులే కాదు... జంతువులు కూడా వాటి కోరికలు కోసం దేవుడిని వేడుకుంటాయి. అలాంటి దృశ్యం ఒకటి కెమెరా కళ్ళకు చిక్కింది. శివలింగానికి ‘ఓ శివయ్య నా మాట వినయ్యా..’ అంటూ ఓ వానరం మొక్కుతున్న దృశ్యం మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్లో కనిపించింది. కీసరగుట్టలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగానికి ఓ వానరం మొక్కింది. సోమవారం స్వామి దర్శనానంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు పూజలు చేసి అలంకరించారు. ఆ సమయంలో ఓ కోతి తన్మయత్వంతో శివలింగానికి మొక్కడం భక్తులను ఆకర్షించింది. పక్కనే కొబ్బరి చిప్పలున్నా కోతి చేష్టలు చేయకుండా దండంపెడుతున్న ఈ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Next Story