దెయ్యాలకు బాగా నచ్చిన హంటెడ్ హోటల్

by Prasanna |   ( Updated:2023-06-10 04:26:40.0  )
దెయ్యాలకు బాగా నచ్చిన హంటెడ్ హోటల్
X

దిశ, వెబ్ డెస్క్ : మనలో చాలా మంది దెయ్యాలను నమ్ముతుంటారు.. కొందరు నమ్మడానికి సందేహిస్తారు. ప్రపంచంలో ఇలాంటి హోటల్ ఒకటి ఉందని కూడా తెలీదు. ఈ హోటల్‌లో అడుగుపెడితే.. భయంతోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అసలు ఆ హోటల్‌లో ఏమి జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం. కాజిల్ బ్రోమ్‌విచ్ హాల్ 1557, 1585 మధ్య నిర్మించారు. ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన హోటల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పారానార్మల్ పరిశోధకులు ఒక రాత్రి అక్కడ ఉన్నారు. అప్పుడు వారు పరిశీలించిన అంశాలు ఏంటంటే అక్కడ ఆత్మలు ఉన్నాయని గుర్తించారు. అంతేకాకుండా ఆ హోటల్ కు కాపలా ఉన్నాయని తెలిపారు. వారు లోపలికి వెళ్ళేటప్పుడు మనం స్నేహితులమేనా అని అడగగా.. అవును అని చెప్పిన తర్వాత లోపలికి రావచ్చు అని చెప్పాయట.

Advertisement

Next Story