- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి పట్టివేత…వ్యక్తి అరెస్ట్
by Kalyani |
X
దిశ ,చిన్నశంకరంపేట: నమ్మదగిన సమాచారం మేరకు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు రామాయంపేట ఎక్సైజ్ సీఐ రాణి తెలిపారు. శనివారం జిల్లా ఎక్సైజ్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్న శంకరంపేట మండలంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో శనివారం నమ్మదగిన సమాచారం మేరకు దాడులు చేయగా,రాధా స్టీల్ పరిశ్రమ వద్ద బీహార్ రాష్ట్ర జౌతి లి గ్రామానికి చెందిన రాజేష్ రషిదేవ్ వద్ద(190) గ్రాముల గంజాయి దొరికిందని అన్నారు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి అమ్మిన దగ్గర ఉన్న చట్టరిత్య నేరమని సీఐ రాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎక్సైజ్ సీఐ రాణి, ఎక్సైజ్ ఎస్సై కే .సిద్ధార్థ, హెడ్ కానిస్టేబుల్ దుర్గా రెడ్డి, కానిస్టేబుల్ వెంకటేశం, స్వామి, దినేష్, శ్రీకాంత్, రాకేష్ తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story