ఎగబడి మరీ ఒంటి పైనున్న లోదుస్తులు విప్పేస్తున్న అమ్మాయిలు.. అలా కోరికలు తీర్చుకుంటున్నారు!!

by Anjali |
ఎగబడి మరీ ఒంటి పైనున్న లోదుస్తులు విప్పేస్తున్న అమ్మాయిలు.. అలా కోరికలు తీర్చుకుంటున్నారు!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచార సంప్రదాయాలు ఉంటాయి. చాలా మంది ఎక్కువగా ఇండియాలోనే ఎక్కువ సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయని అనుకుంటారు. కానీ కొన్ని ప్రాంతాల్లో వింత కట్టుబాట్లు, సంప్రదాయాలు ఉంటాయి. న్యూజిలాండ్‌లోని సెంట్రల్ ఒటాగోలో కార్డోనా అనే ప్రాంతంలోని మహిళల వింత నమ్మకం వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక్కడి మహిళలందరూ మంచి భర్త రావాలని, తాము ఇష్టపడే భర్త తమ జీవితంలోకి రావాలని ఒంటిపై ఉన్న బ్రాలను తీసి ఓ ఇనుప తీగకు వేలాడదీస్తారట.

ఆ ప్రాంతానికి నిత్యం వందల మంది వచ్చి ఇలా చేస్తుంటారట. ఈ సంప్రదాయం కారణంగా ఆ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ సంప్రదాయం గురించి విన్న పలువురు విదేశీయులు కూడా ఇక్కడకు వచ్చి తమ బ్రాలను విప్పి ఇనుప తీగలకు తగిలేస్తున్నారు. 1999 లో ఆ తీగలపై కేవలం నాలుగు బ్రాలు మాత్రమే కనిపించాయట. ఎవరు వేలాడదీశారో ఎవరికీ తెలియనప్పటికీ.. తర్వాత ఆ బ్రాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇలా వేసిన వారి చాలా మంది కోరికలు కూడా నెరవేరాయట. అందుకే ఈ సంప్రదానికి ఆదరణ బాగా పెరిగింది. ఈ బ్రాలను కొందరు దొంగలు వచ్చి ఎత్తుకెళ్లారట కూడా.

Advertisement

Next Story

Most Viewed