- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
Girl Friend For Rent : అద్దెకు లవర్.. నన్ను బుక్ చేసుకోండంటూ కుర్రాళ్లకు అమ్మాయి బంపర్ ఆఫర్
దిశ, ఫీచర్స్: భారతదేశం మారిపోతుంది. బంధాల విషయంలో ఒకప్పుడు ఇండియాను చూసి ఇతర దేశాలు నేర్చుకునేవి కానీ ఇప్పుడు రిలేషన్స్ ఇక్కడ కూడా కరప్ట్ అవుతున్నాయి. ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు.. ఎవరికి ఏ టైమ్ లో హ్యాండ్ ఇస్తున్నారు తెలియట్లేదు. మొత్తానికి బంధాలు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోతున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న ' గర్ల్ ఫ్రెండ్ ఫర్ రెంట్ ' బిజినెస్ ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది. నిజానికి ఫారిన్ లో ఒక్కరోజు అక్క, చెల్లి, తండ్రి, తల్లి.. ఇలా ప్రతి పాత్రను అద్దెకు తీసుకోవచ్చు. డబ్బులు చెల్లించి వారితో ఆ బంధాన్ని ఎన్ని రోజులు బుక్ చేసుకుంటారో అన్ని రోజులు ఆస్వాదించవచ్చు. అయితే ఇదంతా కొన్ని కంపెనీలు చేస్తుంటాయి. కానీ ఇక్కడ కొత్తగా దేవ గిరి అనే అమ్మాయి కుర్రాళ్లకు ఈ ఆఫర్ ఇచ్చింది. తనను లవర్ గా బుక్ చేసుకోమని ప్రకటించిన ఆమె.. ఒక్కరోజుకి దేనికి ఎంత చెల్లించాలో కూడా లిస్ట్ రిలీజ్ చేసింది.
- కాఫీ డేట్ రూ. 1500
- డిన్నర్ డేట్ రూ. 2000
- ఫ్యామిలీ డేట్ రూ. 3000
- ఈవెంట్ ప్రోగ్రామ్ రూ. 3500
- హోమ్ ఫుడ్ డేట్ రూ. 3500
- బైక్ డేట్. రూ. 4000
- షాపింగ్ ప్రోగ్రామ్ రూ. 4500
- గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ రూ. 6000
- అడ్వెంచర్స్ రూ. 5000
- వీకెండ్ గెట్ అవే రూ. 10000