- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తన తొండం చూసి షాకైన ఏనుగు పిల్ల.. ఏం చేసిందంటే?(వీడియో)
X
దిశ, వెబ్డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక వింతలు, వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఎక్కడ ఏ చిన్న వింత సంఘటన జరిగినా సరే, ఇట్టే మనముందుకు వచ్చేస్తుంటుంది. అయితే తాజాగా ట్విట్టర్లోఅన్న అన్న పేరున్న యూజర్ పోస్ట్ చేసిన వీడియో అందరి నోట నవ్వులు పూయిస్తుంది.
ఇంతకీ అదేం వీడియో అనుకుంటున్నారా.. చిన్న క్యూట్ ఏనుగు పిల్ల, తన తొండెం చూసే తానే భయపడిపోయి ఆగం అవుతున్న వీడియో..అయితే ఓ పిల్ల ఏనుగు, తన తల్లితో కలిసి ఉంది.అయితే అది తన ముఖానికి వేలాడుతున్న చిన్న తొండాన్ని చూసి గందరగోళానికి గురి అవుతుంది. ఇది నాతొండమేనా.. ఇది ఇలా ఉంది ఏంటని భయపడి పోయి, దాన్ని కాలితో తొక్కడం, నేలకు వేయడం లాంటి చిన్న చిన్న అల్లరి చేష్టలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అల్లరి పిల్ల ఏనుగు చేష్టలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు ఆ వీడియోను చూసి, నవ్వుకోండి.
Advertisement
Next Story