- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > అత్యాచారానికి గురైన చిన్నారిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్మన్
అత్యాచారానికి గురైన చిన్నారిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్మన్
by Mahesh |
X
దిశ, శేరిలింగంపల్లి: హైదర్ నగర్ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బౌరంపేటలో అత్యాచారానికి గురైన చిన్నారిని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద బుధవారం పరామర్శించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద అన్నారు. చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి భౌరంపేలో ఈ నెల 12వ తేదీన నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఇటువంటి చర్యలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం తరపున తాము బాధితులకు అండగా ఉంటామని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద భరోసా ఇచ్చారు.
Advertisement
Next Story