- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయిందంటున్న ఓ యువకుడు.. అతను చెప్పిన రీజన్స్ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే
దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య కాలంలో ఎవరికీ వారు, వారి టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీని కోసం రక రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ను ఉపయోగించుకుంటున్నారు. కొందరు ఫన్నీ వీడియోలను చేస్తారు.. మరి కొందరు ఎమోషనల్ వీడియోలను ను పోస్ట్ చేస్తారు. తాజాగా, ఒక యాంకర్ ఓ యువకుడిని అడిగిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అసలు, దానిలో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం..
ఆ వీడియోలో ఒక యాంకర్ ఓ యువకుడిని మీకు పెళ్లి అయిందా అని అడగగా అతను ఈ విధంగా .. " కాలేదు .. నేను పెళ్లి చేసుకోను కూడా.." అని అన్నాడు. అప్పుడు ఆమె అదేంటి అని అడిగింది.. " అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఈ రోజుల్లో ఇద్దర్ని మైంటైన్ చేస్తున్నారు.. పెళ్లి అయ్యాక కూడా అలాగే మాట్లాడుతున్నారు.. ఇక ఎవర్ని నమ్మాలి ? అయిన అమ్మాయిలకు మంచిగా చూసుకునేవాడు అవసరం లేదు.. బాగా సంపాదించే వాడు కావాలి ఇక అతని క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు.. డబ్బు ఉందిగా చాలు అనుకుంటున్నారు.. కానీ, అలాంటి బంధాలు ఎక్కువ కాలం నిలవవు ? మరి అలాంటప్పుడు చేసుకోకపోవడమే మంచిది కదా" అంటూ అతను చెప్పుకొచ్చాడు. ఇది కలి యుగం బ్రదర్ అంటూ వందల మంది కామెంట్స్ చేస్తున్నారు.