- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vasundhara Raje Scindia : వసుంధర రాజె సింధియా కాన్వాయ్ వాహనం బోల్తా
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్(Rajasthan) మాజీ సీఎం వసుంధర రాజే సింధియా(Vasundhara Raje Scindia) కాన్వాయ్ వాహనం బోల్తా పడింది. కాన్వాయ్ వాహనంలోని పోలీసు వాహనం బోల్తా పడటంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. డ్రైవర్ ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయే క్రమంలో వాహనం కంట్రోల్ తప్పడంతో బోల్తా పడింది. ఇటీవల రాజస్థాన్ కేబినెట్ మంత్రి ఓటరాం తల్లి మృతి చెందడంతో ఆయనను పరామర్శించేందుకు వెళ్ళే క్రమంలో పాలి జిల్లా(Pali District)లో ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ ఘటనలో వసుంధర రాజే ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గాయపడిన పోలీసులను వసుంధర రాజే స్వయంగా దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story