- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫ్లైట్‌లో రొమాన్స్‌తో రెచ్చిపోయిన జంట.. చేతులతో వికృత చేష్టలు చేస్తూ.. (పోస్ట్ వైరల్)
దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో యువత రొమాన్స్‌కు సంబంధించిన వీడియోలు ఏదో ఒకటి నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. బైక్స్, రోడ్లు, మెట్రోలు, ట్రైన్స్ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో వీడియో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సారి బస్సు, ట్రైన్ కాదు ఏకంగా ఫ్లైట్‌లోనే రొమాన్స్ కానిచ్చేశారు ఈ జంట. వీరు చేసిన పనిని చూసి షాక్ అవ్వాల్సిందే.
ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఓ జంట అందరి ముందే ఒకరిపై మరోకరు ఇష్టమొచ్చినట్లు పడుకుని ఉన్నారు. అంతే కాకుండా చేతులతో లవ్ సింబల్స్ పెట్టడం, వేరైటీ పనులు చేస్తూ విచిత్రంగా బిహేవ్ చేశారు. ఫ్లైట్‌లో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయిన ఈ జంట.. తన పక్కన ప్రయాణికులు ఉన్నారనే ధ్యాస్ కూడా లేకుండా ప్రవర్తించారు. దాదాపు నాలుగు గంటల పాటు వీరు ఇలా రొమాంటిక్ యాంగిల్‌లో పడుకున్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను ఓ వ్యక్తి తన X ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ‘ఫ్లైట్‌లో జరిగేదాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఈ జంట ఏకంగా 4 గంటలు పాటు ఇలా రొమాన్స్ చేసుకున్నారు’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో.. ఇలాంటి వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అయితే.. ప్రస్తుతం ఫ్లైట్‌లో జరిగిన ఈ ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.