- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత్వం చాటిన గజ్వేల్ ట్రాఫిక్ ఎస్ఐ
by Shyam |
X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ ఆనంద్ గౌడ్ తన సిబ్బందితో కలిసి గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తుండగా బస్టాండ్ ఏరియాలో ఆకలితో ఉన్న ముగ్గురు అనాథలను గమనించి వెంటనే వారి వద్దకు వెళ్లి పండ్లు, వాటర్ బాటిల్ అందజేసి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎవరూ లేని అనాథలు రోడ్డు పక్కన బస్టాండ్లలో ఉంటే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి వారికి ఆహార పానీయాలు అందించాలని కోరారు.
Tags: Traffic SI, fruits, delivered, orphans, medak
Advertisement
Next Story