- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్‌లో మరో విషాదం.. కరోనాతో డైరెక్టర్ మృతి
by Jakkula Samataha |
X
దిశ, వెబ్‌డెస్క్: సామాన్యులతో పాటు సినీ ప్రముఖులను కరోనా వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనాకు బలవ్వగా.. తాజాగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో ప్రముఖ డైరెక్టర్ శ్రవణ్ మృతి చెందాడు. గత కొద్దిరోజులుగా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. తాజాగా తుదిశ్వాస విడిచారు. తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా ప్రియుడు అనే సినిమాను శ్రవణ్ తెరకెక్కించాడు.
అలాగే పలు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. రచయితగా కూడా పలు సినిమాలకు వర్క్ చేశాడు. శ్రవణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రవణ్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story